మాజీ ప్రధాని పీవీకి సీఎం రేవంత్ నివాళి

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23:భారత మాజీ ప్రధామంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఘనంగా నివాళి అర్పించారు. ఆర్థిక సంస్కరణల దార్శనికుడు పీవీ నర్సింహారావు అని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని స్థిరత్వం వైపు నడిపిన అపూర్వ మేధావి, బహుభాషా పండితుడని, పరిపాలనలో ఆయన…
