అశ్రునయనాల మధ్య అందెశ్రీ అంత్యక్రియలు

– పాడె మోసి ప్రేమను చాటుకున్న సీఎం రేవంత్ - హాజరైన పలువురు నేతలు, మంత్రులు, కళాకారులు – పోలీసుల గౌరవ వందనం మధ్య అంత్యక్రియలు పూర్తి – అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం – ఆయన పేరు శాశ్వతంగా నిలిచేలా ప్రయత్నిస్తా – పద్మశ్రీ కోసం గతంలోనే కేంద్రానికి లేఖ రాశా –…
