మేడారం అభివృద్ధితో మా జన్మ ధన్యమైనట్లే

– నాడు ఇక్కడినుంచే పాదయాత్ర మొదలుపెట్టా – అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం – ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నాం – పూజారులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం – మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావోద్వేగం మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఆనాడు ఇక్కడినుంచే నేను పాదయాత్ర మొదలుపెట్టా.. తెలంగాణకు పట్టిన…
