ఏకసభ్య కమిషన్ నివేదిక వొచ్చాకే కొత్త నోటిఫికేషన్లు
సుప్రీం తీర్పునకు అనుగుణంగానే ఎస్సీ వర్గీకరణ 60 రోజుల్లోపు కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి.. రెండు నెలల్లో బీసీ సామాజిక, ఆర్థిక గణన పూర్తి చేయాలి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలు కోసం ఏక సభ్య కమిషన్ నియమిస్తామని..…