రేవంత్ నిర్లక్ష్యం.. రైతన్నకు సంక్షోభం

– రైతు సమస్యల కంటే బురద రాజకీయాలకు ప్రాధాన్యం – ఈ ప్రభుత్వానికి కర్షకుల కష్టాలపై చర్చించే సామర్థ్యం లేదు – జై కిసాన్ అన్న నాటి కాంగ్రెస్.. నై కిసాన్ అంటున్న రేవంతు – మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: యూరియా కొరత, వరదల మీద అసెంబ్లీలో…
