సీజేఐ సూర్యకాంత్‌ను కలిసిన సీఎం రేవంత్

– హైదరాబాద్‌కు వచ్చిన సీజేఐకు ఘనస్వాగతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హైదరాబాద్ నగరానికి శనివారం వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శంషాబాద్‌లోని హోటల్ నోవాటెల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి…
