ఫుడ్ సెక్యూరిటీ ఉన్నా న్యూట్రిషన్ ఫుడ్ లేదు

– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన – అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీం ‘తొలి ముద్ద’ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: అంగన్‌వాడీ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభోత్సవానికి ఒక మంచి నేపథ్యం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో దేశంలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు, వ్యవసాయ అభివృద్ధికి తొలి ప్రధాని ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం…
