కేసీఆర్ ప్రాజెక్టులకు స్టిక్కర్లు వేసుకుంటున్న సీఎం

– రెండేళ్ల పాలనలో ఏం చేశారు? – కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్ తప్ప – క్రెడిట్ కొట్టేయడంపై వున్న శ్రద్ధ భూసేకరణ మీద లేదు – ప్రజల మనోఫలకాలపై ముద్ర వేయాలి – మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్…
