ల్యాండ్ లూటీ మాఫియాలా రేవంత్

– హిల్ట్ పాలసీని ఉపసంహరించుకోవాలి – లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదు – బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: రాష్ట్ర సంపదకు కస్టోడియన్‌లా వ్యవహరించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి రియల్టర్‌గా వ్యవహరిస్తూ హిల్ట్ పాలసీ తెచ్చి రూ.6.29 లక్షల కోట్ల స్కాముకు పాల్పడుతూ భూముల గజదొంగలా, ల్యాండ్ లూటీ మాఫియా డాన్‌లా…
