రాహుల్, ప్రియాంకలతో సీఎం రేవంత్ భేటీ

– తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండంటూ ఆహ్వానం దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దిల్లీలో బుధవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా ప్రత్యేకంగా…
