నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే

– కార్పొరేట్ కార్యాలయాన్ని ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలి – నెట్‌ఫ్లిక్స్ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: తమ దృష్టి హాలీవుడ్‌పైనే అని తాను గతంలోనే చెప్పానని, నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతోంది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనన్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్…
