Warrior: రాజీ లేని పోరాటం చేసిన యోధుడు

– సురవరం సుధాకర్‌రెడ్డికి సీఎం రేవంత్ నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24: సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మరణం తెలంగాణకు తీరని లోటని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాన్నారు. శుక్రవారం రాత్రి కన్నుమూసిన సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ…
