Tag #CM Revanth #greetings #international football player #Sowmya

పుట్‌బాల్‌ క్రీడాకారిణి సౌమ్యకు సీఎం అభినందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: పుట్‌బాల్‌లో విశిష్ట ప్రతిభను చూపుతున్న గుగులోతు సౌమ్య ఇటీవల అఖిల భారత పుట్‌బాల్‌ సమాఖ్య నుంచి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్నది. ఈమెను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి,…