సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట

– కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్2(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7వ…
