కాళోజీకి సీఎం పుష్పాంజలి

న్యూదిల్లీ, సెప్టెంబర్ 9: ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్లారు. అక్కడి తన అధికార నివాసంలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. ఆయనతోపాటు పార్టీ ఎంపీలు మల్లు రవి, రేణుకా చౌదరి,…
