opposition leaders rally : విపక్షాల ర్యాలీని అడ్డుకోవడం దుర్మార్గం

– సీఎం రేవంత్‌రెడ్డి ఖండన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: బీహార్‌లో ఓట్ల చోరీని అడ్డుకోవాలని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీలను దిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ప్రజాస్వామ్యయుతంగా ఈసీ కార్యాలయానికి ర్యాలీ చేస్తున్న నేతలను అమానవీయంగా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య…
