హార్వర్డ్‌లో సీఎం రేవంత్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి

– అధికారంలో ఉంటూ ఈ సర్టిఫికెట్ పొందిన తొలి సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. లీడర్‌షిప్ అనే కోర్సును పూర్తి చేసి సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. ఈనెల…
