‘బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం..’
తీర్మానానికి శాసన సభ ఆమోదం కేంద్రం తీరు, తదితర అంశాలపై వాడీవేడీగా చర్చ నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తున్నట్లు సిఎం రేవంత్ ప్రకటన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి వాకౌట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చించిన అసెంబ్లీ కేందరం తీరును నిరసిస్తూ ..ఏకగ్రీవంగా తీర్మానానికి బుధవారం తెలంగాణ…