రోడ్ల మీద రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు
అదానీతో దిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ దావోస్ లో అదానీతో ఒప్పందాలు చేసుకొని రాష్ట్ర పరువు తీశారు. అదానీ, రేవంత్ అక్రమ సంబంధం పై అసెంబ్లీలో చర్చ పెట్టాలి: మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: రేవంత్ రెడ్డి రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని…