Tag #CM Revanth #case dismiss #BJP #Highcourt

సీఎంకు మరో ఊరట

బీజేపీ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టులో మరో ఊరట లభించింది. గత ఏడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్‌ రెడ్డి ప్రసంగం కారణంగా బీజేపీ పరువుకు భంగం వాటిల్లిందంటూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్‌…