ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు

-ప్రధాని మోదీ, రాష్ట్ర మంత్రులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 8: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం 56వ పుట్టిన రోజు జరుపుకున్నారు . ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షతెలియజేసారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేవంత్ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ట్వీట్…
