భద్రాచలం అభివృద్దికి రూ.586 కోట్ల నిధులు

– మొదటి దశలో రూ.351 కోట్లతో పనులు ప్రారంభం – రేపటి కళ్యాణోత్సవానికి హాజరవుతున్న సిఎం రేవంత్ – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 26: శ్రీ రాముడు నడయాడిన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేశారని వ్యవసాయ శాఖ…
