మంచి పాలనతో మన్ననలు పొందాలి

– పంచాయతీల కొత్త పాలకవర్గాలకు సీఎం శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా…
