సీఎంను కలిసిన ఒవైసీ బ్రదర్స్

– ఉలాద్-ఉన్-నబీ జూలూస్‌కు అనుమతివ్వాలని వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) , ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ(ఒవైసీ బ్రదర్స్), మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy)ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నగర పరిధిలోని పురాతన…
