మహారాష్ట్రలో మహామలుపు
రెబల్ నేత ఏక్‌నాథ్ షిండేకు సిఎం పగ్గాలు మరాఠాలో వ్యూహం మార్చిన బిజెపి అధికారానికి దూరంగా కమలదళం ఉద్దవ్ ప్రభుత్వాన్ని కూల్చామన్న అపవాదుకు దూరం ముంబై, జూన్ 30 : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారానికి దూరంగా ఉండాలని బిజెపి నిర్ణయించింది. వ్యూహం మార్చి శివసేన రెబల్స్‌కు అదికారం అప్పగించింది. అలాగే…