BC Bill : బీసీ బిల్లును వెంటనే ఆమోదించండి

– 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఆర్డినెన్స్ – బీసీలపై చిత్తశుద్ధినినిరూపించుకోండి – రాష్ట్రపతిని నేరుగా కలసి విన్నవిస్తాం – బీజేపీ, బీఆర్‌ఎస్‌ల కితాబు అవసరం లేదు – మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, ఆగస్ట్ 7: బీసీలపై(BCs) ప్రేమ ఉంటే బీసీ బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM…
