ప్రజావాణిలో 257 అర్జీలు

– సమస్యల పరిష్కారానికి నేరుగా అధికారులకు ఫోన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావుబాఫూలే ప్రజాభవన్‌లో ప్రతి వారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మంగళవారం 257 అర్జీలు వచ్చాయి. వాటిలో గృహ సంబంధిత దరఖాస్తులు 38, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 108 అర్జీలు, రెవెన్యూ శాఖకు సంబంధించి…
