సీఎం ప్రజావాణి స్ఫూర్తి దాయకం

– మధ్య ప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: సీఎం ప్రజావాణి ప్రజల సమస్యలను పరిష్కారంలో తీసుకుంటున్న చర్యలు, ప్రజల కోసం అమలు చేస్తున్న పంథాను స్ఫూర్తిగా తీసుకుని మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే తరహా కార్యక్రమాన్ని అమలు చేస్తామని డిప్యూటీ కలెక్టర్స్ ప్రతినిధి ఆదిత్య నారాయణ తివారి తెలిపారు. ఈ సందర్బంగా…
