మహిళల క్రికెట్ టీమ్‌కు ముఖ్యమంత్రి ప్రశంసలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి విజయం సొంతం చేసుకున్న భారత మహిళా జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మన మహిళల జట్టు కొత్త అధ్యాయం నమోదు చేసిందని ప్రశంసించారు. జట్టు ఆట తీరు, ఈ విజయం అందరికీ స్పూర్తిదాయకంగా…
