Tag CM pays tribute to Chakali Ailamma

చాకలి ఐలమ్మకు సిఎం ఘన నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌26: ‌తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు రాష్ట్రం యావత్తూ ఘనంగా నివాళి అర్పించింది. పార్టీలకు అతీతంగా పలువురు ఆమెను స్మరించుకున్నారు. జూబ్లీహిల్స్ ‌నివాసంలో ఆమె చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె పోరాటాన్ని స్మరించుకున్నారు.

You cannot copy content of this page