అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్..
పేదలకు నాణ్యమైన విద్య అందించాలన్నదే మా తపన కుల మతాల మధ్య భేదం లేకుండా ఒకే చోట విద్య వైద్యరంగాన్ని బలోపేతం చేసి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తాం.. గత ప్రభుత్వం 5వేల బడులను మూసేసింది.. పేదలకు విద్యను దూరం చేసేందుకు బిఆర్ఎస్ కుట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు షాద్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్…