హామీల అమలులో పూర్తిగా విఫలం

రైతుల గోడును పట్టించుకోని రేవంత్ రెడ్డి •వోటు వేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు అన్యాయం •మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చార్ సౌ బీస్ హామీలిచ్చి గద్దెనెక్కి 420 రోజులు అవుతున్న రాష్ట్ర రైతాంగం ప్రజల…
