రహదారుల విస్తరణకు అధిక ప్రాధాన్యం
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/08/image-4-2.png)
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : జాతీయ రహదారులకు భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా చూడాలని అన్నారు. తెలంగాణలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్ హెచ్ఏఐ పరిధిలో రహదారుల నిర్మాణానికి…