నేడు రైతు రుణ మాఫీ అమలుకు శ్రీకారం
లక్ష వరకున్న రుణాలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం రైతులకు సందేశం ఇవ్వనున్న సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలకు పిలుపు నేడు ఉదయం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సిఎం సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : రైతు రుణమాఫీ పథకంలో భాగంగా నేడు గురువారం సాయంత్రంలోపు…