దిల్లీలో బిజీబిజీగా సిఎం రేవంత్
కాంగ్రెస్ నేతలు ఖర్గే, ప్రియాంకలతో భేటీ కేబినెట్ విస్తరణ, వరంగల్ సభతో సహా రాష్ట్ర రాజకీయాలపై చర్చ సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజిబిజిగా గడిపారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని కలిశారు. ఆ తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి…