దేశంలో కులం, మతం పేరిట చిల్లర రాజకీయాలు
శాంతికి విఘాతం కలిగిస్తున్నారు మతం క్యాన్సర్ లాంటిది…దాని ఉచ్చులో పడొద్దు పరోక్షంగా బిజెపిపై సిఎం కెసిఆర్ తీవ్ర విమర్శలు ప్రజల మద్దతు కొనసాగితే దుష్ట శక్తులనుండి రాష్ట్రాన్ని కాపాడుతానని వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 26 : దేశంలో మతం, కులం పేరిట కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ పరోక్షంగా బిజెపిపై మండిపడ్డారు.…