రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
శ్రీశుభకృత్ అన్ని వర్గాల ప్రజలకు శుభం చేకూర్చాలని ఆకాంక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాలలో శుభాలను చేకూర్చాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదనీ, అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా…