26న దుబ్బాకకు సీఎం కేసీఆర్
దుబ్బాకలో బిఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతుంది: మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈనెల 26న బి ఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాదా సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న నేపథ్యంలో సోమవారం దుంపలపల్లి రోడ్డు సమీపంలో స్థల పరిశీలనను రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు చేశారు.…