23 న మెదక్ జిల్లా కు సి ఎం కేసీఆర్ ..
సమీకృత కలెక్టరేట్, పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల ప్రారంభం విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు సహా సహా, జిల్లా ప్రజలందరికి మంత్రి హరీష్ రావు పిలుపు మెదక్,ప్రజాతంత్ర,ఆగస్ట్19: 23 న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్, పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ…
