బస్సు ప్రమాదంపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం మృతులకు ఒక్కొక్కరికి లక్ష సాయం ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3 : కర్నాటకలో బస్సు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.…