యంత్రాగాన్ని అప్రమత్తం చేయండి… తక్షణ చర్యలు చేపట్టండి
సిఎస్‌కు సిఎం కెసిఆర్ ఆదేశం రేపటి రెవెన్యూ సదస్సు వాయిదా నగరంలో సమన్వయంతో ప్రజల సమస్యలు తీరుస్తున్నామన్న మేయర్ విజయలక్ష్మి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్…
