కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం
24 గంటల డెడ్‌లైన్… ధాన్యం సేకరణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి జాతీయ విధానం రావాలి…ఉత్తమ విధానం తీసుకుని వొస్తే మద్దతు కేంద్రానికి ఎదురుతిరిగితే సిబిఐ, ఈడి దాడులు పీయూష్ గోయల్ కాదు.. గోల్‌మాల్ గోయల్ కేంద్రం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టి రైతులను కూలీలను చేసే ప్రయత్నం రైతులు బిక్షగాళ్లు కాదు…రోడ్లపైకి వొచ్చిఉద్యమిస్తారు చేతులు…