ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి సహకరించండి

– వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సహాయం చేయండి – హైదరాబాద్-బెంగళూరు ఏరో-డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయండి – కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి దిల్లీ, ప్రజాతంత్ర, జులై 8: జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్…
