హామీల అమలుపై మాట్లాడే ధైర్యం లేదు

– అందుకే డైవర్షన్ పాలిటిక్స్ – రిజర్వేషన్ల గురించి కాదు.. అభివృద్ధిపై మాట్లాడాలి – రేవంత్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు – ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రమాదంపై ప్రభుత్వం ప్రకటన చేయాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేళ్ల మూడు నెలలు పూర్తవుతోంది.. కానీ ఆ పార్టీ ప్రజలకు…
