పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం

– త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటాం.. – కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు – అందరి సూచనల మేరకే చర్యలు – మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను కేబినెట్ లో…
