వరద పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన సీఎం

– మూసీ పరీవాహకం వెంట జాత్త్రలు తీసుకోవాలి – ఎంజీబీఎస్‌లోకి వరద.. పరిస్థితి సమీక్షించిన ముఖ్యమంత్రి – అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27 : వరుసగా వర్షాలు, వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీకి వరద నీటి ప్రవాహం పెరగటంతో మూసీ పరీవాహకం వెంట ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి…
