ముగిసిన సీఎం కప్ రెండో విడత గ్రామీణ పోటీలు

– మండల స్థాయి పోటీలకు రంగం సిద్ధం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: ప్రభుత్వ క్రీడా శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2025 రెండో విడతలో భాగంగా మొదటి అంచె గ్రామీణ క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయి. అన్ని మండల కేంద్రాల్లో ఉత్సాహభరితంగా టార్చ్ రిలేలు నిర్వహించిన అనంతరం, జనవరి 17 నుంచి 22 వరకు…
