జిల్లాల్లో ముమ్మరంగా సాగుతున్న సీఎం కప్

– పలు మండలాల్లో కొనసాగుతున్న టార్చ్ రిలే – ఉత్సాహంగా పాల్గొంటున్న యువ క్రీడాకారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 9: స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో విడత సీఎం కప్–2026కు విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు గ్రామీణ క్రీడాకారుల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన క్రీడా జ్యోతి ర్యాలీలు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల…
