జిల్లాల పునర్విభజన పేరుతో కుట్ర

– కృష్ణాజలాల వాటా అంశం ప్రజల్లోకి తీసుకెళ్లాలి – స్థానిక సమస్యలను లేవనెత్తండి – మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం కండి – ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17: జిల్లాల పునర్విభజన పేరుతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల రద్దుకు…
