Tag #CM condoles #the death of #former DGP H.J. Dora

మాజీ డీజీపీ హెచ్.జె.దొర మృతికి సీఎం సంతాపం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: మాజీ డీజీపీ హెచ్.జె.దొర మతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. పోలీసు శాఖలో పలు సంస్కరణలు తీసుకురావడంతోపాటు శాఖను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన ఎంతో…